ఐఎస్ఎల్లో ముంబై మరో విజయం | Mumbai City FC edge past NorthEast United | Sakshi
Sakshi News home page

ఐఎస్ఎల్లో ముంబై మరో విజయం

Published Sun, Nov 6 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ఐఎస్ఎల్లో ముంబై మరో విజయం

ఐఎస్ఎల్లో ముంబై మరో విజయం

గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టు తన జోరును కొనసాగిస్తోంది. శనివారం నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గి పారుుంట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రథమార్ధం 45వ నిమిషంలో జాకీచంద్ సింగ్ జట్టుకు ఏకై క గోల్‌ను అందించాడు. ఈ సీజన్‌లో ముంబైకి ఇది నాలుగో విజయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement