ఎంసీఏకు చవాన్ లేఖ | Mumbai Cricket Association to Discuss Ankeet Chavan's Life Ban by BCCI | Sakshi
Sakshi News home page

ఎంసీఏకు చవాన్ లేఖ

Published Thu, Jul 30 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

Mumbai Cricket Association to Discuss Ankeet Chavan's Life Ban by BCCI

ముంబై: తన క్రికెట్ కెరీర్‌ను తిరిగి కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చవాన్ అధికారికంగా విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ లేఖను రాశాడు. అయితే ఆగస్టు 2న ఎంసీఏ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
 
 ఆదివారం జరిగే సమావేశంలో ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, ఇతర కమిటీ సభ్యుల ముందు ఈ లేఖను ఉంచుతామని సంయుక్త కార్యదర్శి డాక్టర్ పీవీ షెట్టి తెలిపారు. కమిటీ నిర్ణయం ఎలా ఉన్నా.. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement