విజేత ఎంవీఎస్‌ఆర్ కాలేజ్ | mvsr college got lawn tennis title | Sakshi
Sakshi News home page

విజేత ఎంవీఎస్‌ఆర్ కాలేజ్

Published Thu, Sep 15 2016 11:42 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

mvsr college got lawn tennis title

అంతర్ కళాశాలల లాన్ టెన్నిస్ టోర్నీ


సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా అంతర్ కళాశాలల లాన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఎంవీఎస్‌ఆర్ కాలేజ్ సత్తా చాటింది. సైనిక్‌పురిలోని భవన్‌‌స వివేకానంద కాలేజ్‌లో జరిగిన ఈ టోర్నీలో ఎంవీఎస్‌ఆర్ విజేతగా నిలవగా... ఎంజే కాలేజ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సెయింట్ ఫ్రాన్సిస్, భవన్‌‌స వివేకానంద కాలేజ్‌లకు మూడు, నాలుగు స్థానాలు దక్కాయి. మొత్తం ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement