'చనిపోయేలోపు భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉంది' | my well known dream is became an india's gold medal in olympics, says milkha singh | Sakshi
Sakshi News home page

'చనిపోయేలోపు భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉంది'

Published Sat, Nov 29 2014 9:04 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

'చనిపోయేలోపు భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉంది'

'చనిపోయేలోపు భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉంది'

హైదరాబాద్:తాను చనిపోయేలోపు ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉందని అథ్లెటిక్ లెజెండ్ మిల్కాసింగ్ తెలిపాడు. శనివారం హైదరాబాద్ కు వచ్చిన మిల్కాసింగ్ మీడియాతో ముచ్చటించాడు. తాను ప్రస్తుతం 63 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సంగతిని  మిల్కాసింగ్ గుర్తు చేసుకున్నాడు. భారతదేశంలో వందల కోట్ల మంది ప్రజలున్నా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఒలింపిక్స్ కు సెలెక్ట్ అవుతున్నారన్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమన్నాడు.

 

క్రీడాకారులు మంచి ఫిట్ నెస్ గా ఉండాలని, అందుకు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలని సూచించాడు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అందించాలన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement