నేపియర్‌లో తొలి వన్డే | Napier to host first one day international | Sakshi
Sakshi News home page

నేపియర్‌లో తొలి వన్డే

Published Wed, Sep 11 2013 2:33 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Napier to host first one day international

వెల్లింగ్టన్: వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో భారత్ పర్యటన షెడ్యూల్‌ను కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ టూర్ సాగుతుంది. ఇందులో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. నేపియర్‌లో జరిగే తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభమవుతుంది.  


 షెడ్యూల్ వివరాలు
 తొలి వన్డే : జనవరి 19 (నేపియర్)
 రెండో వన్డే : జనవరి 22 (హామిల్టన్)
 మూడో వన్డే : జనవరి 25 (ఆక్లాండ్)
 నాలుగో వన్డే : జనవరి 28 (హామిల్టన్)
 ఐదో వన్డే : జనవరి 31 (వెల్లింగ్టన్)
 తొలి టెస్టు : ఫిబ్రవరి 6-10 (ఆక్లాండ్)
 రెండో టెస్టు : ఫిబ్రవరి 14-18 (వెల్లింగ్టన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement