భారత్‌తో వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన | New Zealand announce ODI squad against Team India | Sakshi
Sakshi News home page

భారత్‌తో వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన

Published Thu, Jan 16 2014 1:31 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

New Zealand announce ODI squad against Team India

నేపియర్: భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు న్యూజిలాండ్ 13 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. బ్రెండన్ మెకల్లమ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు. ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను డ్రా చేసుకున్న జట్టుపై సెలక్టర్లు నమ్మకాన్ని ఉంచారు. ఈ నెల 19న నేపియర్‌లో తొలి వన్డే జరుగుతుంది.

 న్యూజిలాండ్ జట్టు: బ్రెండన్ మెకల్లమ్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, జెస్సీ రైడర్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, లూక్ రోంచీ, జిమ్మీ నీషామ్, నాథన్ మెకల్లమ్, టిమ్ సౌతీ, కైల్ మిల్స్, మిషెల్ మెక్లీంగన్, ఆడమ్ మిల్నే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement