
తొమ్మిదో ర్యాంక్‌కు ఫెడరర్
లండన్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ర్యాంక్ తొమ్మిదికి పడిపోరుుంది. 2002 తర్వాత తన ర్యాంక్ ఇంతగా దిగజారిపోవడం ఇప్పుడే. ఈ ఏడాది ఫామ్ కోసం నానా తంటాలు పడ్డ ఫెడరర్ ఏడాది ముగింపుర్యాంకుల్లో తొమ్మిదికి చేరాడు. జొకోవిచ్, ముర్రే, వావ్రింకా వరుసగా తొలి మూడు ర్యాంక్‌ల్లో ఉన్నారు.