
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు ఆరో ఓటమి చవిచూసింది. ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో ఓడింది.
ఒడిశా తరఫున డెల్గాడో (27వ ని.లో), జిస్కో హెర్నాండెజ్ (41వ ని.లో), పెరెజ్ (71వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. హైదరాబాద్ జట్టుకు బోబో (65వ ని.లో), రోహిత్ (89వ ని.లో) ఒక్కో గోల్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment