విజృంభించిన ఓంప్రకాశ్ | om prakash takes 5 wickets for vijay cc victory | Sakshi
Sakshi News home page

విజృంభించిన ఓంప్రకాశ్

Published Sun, Jul 24 2016 3:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

om prakash takes 5 wickets for vijay cc victory

విజయ్ సీసీ గెలుపు
ఎ-డివిజన్ వన్డే లీగ్
 
హైదరాబాద్: ఓంప్రకాశ్ (5/14) బెంబేలెత్తించడంతో విజయ్ సీసీ 8 వికెట్ల తేడాతో విజయానంద్ సీసీపై ఘనవిజయం సాధించిం ది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన విజయానంద్ సీసీ 24 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. ఓంప్రకాశ్, బాబు (3/14) ధాటికి ఎవరూ నిలువలేకపోయారు. తర్వాత విజయ్ సీసీ 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసి గెలిచింది.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
  గోల్కొండ సీసీ: 225 (వరుణ్ 57), మహబూబ్ సీసీ: 107 (కిరణ్ 48; లోహిత్ 3/22, శుభమ్ 4/17).
  యూనివర్సల్: 155 (గౌరి శంకర్ 40, సాత్విక్ 37), యూనివర్సల్ సీసీ: 156/7 (జావిద్ 30, సాయి యశ్వంత్ 31; గౌరిశంకర్ 3/26).
  లక్కీ ఎలెవన్: 135 (రాహుల్ 42; దశరథ్ 6/21), అంతర్జాతీయ సీసీ: 122 (నిస్సార్ 30, మనో సాత్విక్ 30).


  ఇంపీరియల్ సీసీ: 105 (ఇర్ఫాన్ 53; సాయిసచిత్ 4/27), సన్‌గ్రేస్: 103/2 (ప్రవీణ్ సాగర్ 59 నాటౌట్, యశ్ అగర్వాల్ 30 నాటౌట్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement