న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ యువ సంచలనం పి.వి. సింధుకు ఫిక్కీ ‘బ్రేక్‌త్రూ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ప్రకటించింది. ఆర్చర్ దీపికా కుమారిని ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసింది.
ఇక దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు జీవిత సాఫల్య పురస్కారం దక్కగా, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్‌కు కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్, బల్‌దేవ్‌సింగ్‌కు సహాయక సిబ్బంది కేటగిరిలో అవార్డులు దక్కాయి. కాగా, దేవేందర్ ఝఝారియా పారా స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికవగా, భారత మహిళల ఆర్చరీ జట్టు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకుంది.
సింధుకు ఫిక్కీ అవార్డు
Published Fri, Feb 14 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement
Advertisement