కష్టాల్లో పాక్.. | Pak batting order collaps | Sakshi
Sakshi News home page

కష్టాల్లో పాక్..

Published Mon, Jun 12 2017 10:08 PM | Last Updated on Wed, Jul 25 2018 2:19 PM

కష్టాల్లో పాక్.. - Sakshi

కష్టాల్లో పాక్..

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్- శ్రీలంక మధ్య జరుగుతున్న చావో రేవో మ్యచ్ లో లంక బౌలర్ల దాటికి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. 237 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 34 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ అహ్మద్(28), మహ్మద్ అమీర్(4) లు పోరాడుతున్నారు. చేతిలో 3 వికెట్లు ఉండగా పాక్ విజయానికి  67 పరుగులు అవసరం. పాక్ బ్యాట్స్ మెన్స్ లో ఫకార్ జమాన్(50; 8 ఫోర్లు, 1 సిక్స్) అజార్ అలీ( 34) ల మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement