మిర్పూర్: టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న పాక్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతోంది. ఆ జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. అంతకుముందు 12 పరుగులకే పాక్ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఆరుఓవర్లకు పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయడం.. 28 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో ఉమర్ అక్మల్(4) పరుగులకే ఔటవ్వడంతో పాక్ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం సర్ఫరాజ్(36), షోయబ్ మాలిక్ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మొర్తాజా, అమిద్ అల్ హసన్, ఆరాఫత్ సన్నీ, టస్కీన్ తలో వికెట్ తీశారు.
పాక్ ను ఆదుకున్న మాలిక్, సర్ఫరాజ్
Published Wed, Mar 2 2016 8:15 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM
Advertisement
Advertisement