ప్రపంచ నెం 1కు షాకిచ్చిన కశ్యప్ | parupalli kashyap beats world no 1 chen long | Sakshi
Sakshi News home page

ప్రపంచ నెం 1కు షాకిచ్చిన కశ్యప్

Published Fri, Jun 5 2015 2:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

ప్రపంచ నెం 1కు షాకిచ్చిన కశ్యప్

ప్రపంచ నెం 1కు షాకిచ్చిన కశ్యప్

జకర్తా: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ సత్తాచాటాడు. ప్రపంచ  చాంపియన్, నెంబర్ వన్ ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)ను మట్టికరిపించి సెమీస్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో 12వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 21-17, 21-14 స్కోరుతో చెన్ లాంగ్పై విజయం సాధించాడు. తొలి గేమ్ కోల్పోయిన కశ్యప్ ఆ తర్వాత పుంజుకున్నాడు. వరసగా రెండు గేమ్లు గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement