బ్యాడ్మింటన్‌కు బాజా మోగింది... | pbl statrs very soon | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌కు బాజా మోగింది...

Dec 10 2016 12:37 PM | Updated on Sep 4 2017 10:23 PM

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ రెండో సీజన్ పోటీలు జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు.

సాక్షి హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ రెండో సీజన్ పోటీలు జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. లీగ్ విశేషాలను వెల్ల డిస్తూ నిర్వాహకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.

టోర్నీలో పాల్గొంటున్న భారత షట్లర్లు ఇందులో పాల్గొన్నారు. పీబీఎల్ నిర్వాహకులు ‘స్పోర్ట్స్ లైవ్’ ప్రతినిధి ప్రసాద్‌తో ఆటగాళ్లు (వరుసగా) రుత్విక శివాని, సుమీత్ రెడ్డి, సౌరభ్ వర్మ, అరుంధతి, పీవీ సింధు, శ్రీకాంత్, సారుుప్రణీత్, సమీర్‌వర్మ, సిరిల్ వర్మ, వృషాలి మీడియా సమావేశంలో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement