ప్రాంజలకు డబుల్స్ టైటిల్ | pranjula gets doulbes title in itf tennis tourny | Sakshi

ప్రాంజలకు డబుల్స్ టైటిల్

Oct 23 2016 12:38 PM | Updated on Sep 4 2017 6:06 PM

ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్: ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌తో జతకట్టిన ప్రాంజల బాలికల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.

 

థాయ్‌లాండ్‌లోని నేషనల్ టెన్నిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో యడ్లపల్లి ప్రాంజల-జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6-1, 6-3తో కున్-రుు-లీ (చైనీస్ తైపీ)-మనన్‌చయ సవాంగ్‌కవ్ (థాయ్‌లాండ్) జోడీపై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement