ప్రవీణ్‌కు స్వర్ణం | Praveen Kumar Gets Gold Medal Martial Arts | Sakshi

ప్రవీణ్‌కు స్వర్ణం

Oct 24 2019 9:59 AM | Updated on Oct 24 2019 9:59 AM

Praveen Kumar Gets Gold Medal Martial Arts - Sakshi

షాంఘై (చైనా): ప్రపంచ వుషు (మార్షల్‌ ఆర్ట్స్‌) చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్వర్ణం గెలిచాడు. బుధవారం జరిగిన 48 కేజీల సాండా ఈవెంట్‌ ఫైనల్లో ప్రవీణ్‌ 2–1తో దియాజ్‌ (ఫిలిప్పీన్స్‌)పై నెగ్గాడు. మహిళల సాండా ఈవెంట్‌లో పూనమ్‌ (75 కేజీలు), సనతోయ్‌ దేవి (52 కేజీలు) రజతాలు... పురుషుల 60 కేజీల ఈవెంట్‌లో విక్రాంత్‌ కాంస్యం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement