పుణేరి పల్టన్‌ విజయం | Sakshi
Sakshi News home page

పుణేరి పల్టన్‌ విజయం

Published Sun, Sep 15 2019 2:47 AM

Puneri Paltan and Haryana Steelers win Pro Kabaddi League Season 7 - Sakshi

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్, హరియాణా స్టీలర్స్‌ జట్లు విజయం సాధించాయి. పుణే 43–33తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ను చిత్తు చేయగా... మరో మ్యాచ్‌లో హరియాణా 43–35తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement