క్వార్టర్స్‌లో జోష్నా, దీపికా | quarter finals in Joshna , Deepika | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో జోష్నా, దీపికా

Published Thu, May 26 2016 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 3:17 PM

quarter finals in Joshna , Deepika

హాంకాంగ్: హాంకాంగ్ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ క్వార్టర్స్‌లోకి దూసుకె ళ్లారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి జోష్నా 11-8, 11-7, 6-11, 11-8తో సల్మా హనీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో దీపికా పల్లికల్ 11-1, 11-3, 11-3తో లో వీ వెన్(మలేసియా)పై గెలుపొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement