క్వార్టర్స్‌లో శివాని, సిరిల్ వర్మ | Quarters in the suburbs, Cyril Verma | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శివాని, సిరిల్ వర్మ

Published Thu, Oct 6 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

Quarters in the suburbs, Cyril Verma

బాంకాంగ్: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిలో వర్ధమాన బ్యాడ్మింటన్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, తన్వీ లాడ్, సిరిల్ వర్మ క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ శివాని 21-9, 21-10 తేడాతో అరుంధతిపై గెలిచింది. తన్వీ 21-10, 21-13తో ఎకటేరినా కుట్ (రష్యా)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ 21-15, 21-9తో మూడో సీడ్ మిషా జిల్బెర్బన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్, సిక్కి రెడ్డి జంట కూడా క్వార్టర్స్‌కు చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement