నేడు జడేజా వివాహం | Ravindra Jadeja to marry Riva Solanki in Rajkot on Sunday | Sakshi
Sakshi News home page

నేడు జడేజా వివాహం

Published Sun, Apr 17 2016 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

నేడు జడేజా వివాహం

నేడు జడేజా వివాహం

రాజ్‌కోట్: గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నేడు (ఆదివారం) ఓ ఇంటివాడు కానున్నా డు. స్థానిక వ్యాపారి కూతురు అయిన రీవా సోలంకిని తను వివాహమాడనున్నాడు. దీంతో శనివారం నాటి మ్యాచ్‌కు అందుబాటులో లేక పోగా 21న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడేది అనుమానమేనని గుజరాత్ లయన్స్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆ మ్యాచ్ రాజ్‌కోట్‌లోనే జరుగుతుంది కాబట్టి ఏవిషయమూ చెప్పలేమని కూడా అన్నారు. ఆదివారం సాయంత్రం జరిగే రిసెప్షన్‌కు లయన్స్ జట్టు ఆటగాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement