
‘రియో’కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా...
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రియో ఒలింపిక్స్‌లోభారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే సచిన్, అభినవ్ బింద్రా, సల్మాన్‌ఖాన్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తమ ప్రతిపాదనకు రెహమాన్ ఆమోదం తెలుపుతూ లేఖ పంపారని ఐఓఏ తెలిపింది.