తొలి రౌండ్లోనే ముగిసిన శివ థాపా పోరాటం | Robeisy Ramirez beats Indian Boxer Shiva Thapa | Sakshi
Sakshi News home page

తొలి రౌండ్లోనే ముగిసిన శివ థాపా పోరాటం

Published Thu, Aug 11 2016 8:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

Robeisy Ramirez beats Indian Boxer Shiva Thapa

రియో డి జనీరో: డ్రెస్ కోడ్(జెర్సీ) వివాదం ముగిసిన తర్వాత జరిగిన బౌట్ లో భారత బాక్సర్ శివ థాపా నిరాశపరిచాడు. 56 కేజీల విభాగంలో క్యూబా బాక్సర్ రొబిసీ రమిరేజ్ కరజానాతో జరిగిన బౌట్ లో భారత బాక్సర్ శివ థాపా ఓటమి పాలయ్యాడు. మూడు రౌండ్లలోనూ భారత బాక్సర్ పై కరజానాదే ఆధిపత్యం. ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ మాజీ చాంపియన్ అయిన ప్రత్యర్థి రొబిసీ రమిరేజ్ పంచ్ లకు దీటుగా బదులివ్వకపోవడంతో 3-0 తేడాతో శివ థాపా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement