వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి | Sachin Tendulkar urges West Indies board to support their players | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి

Published Tue, Apr 5 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి

వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి

వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఆటగాళ్లకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి మద్దతు లభించింది. వారి ఆవేదనను బోర్డు పట్టించుకోవాలని సూచించారు. ‘మైదానం బయట, లోపల సవాళ్లను ఎదుర్కొంటూ వెస్టిండీస్ ఆటగాళ్లు నిజమైన చాంపియన్‌లుగా నిలిచారు. ఈ సమయంలో విండీస్ బోర్డు తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలి’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement