
ముంబైలో నేడు టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ (టీఎంజీఏ)ని సచిన్ టెండూల్కర్ ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఆటలో ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్ అచ్రేకర్‌ను బుధవారం కలిసిన సచిన్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. అచ్రేకర్ మరో శిష్యుడు, ముంబై టీఎంజీఏలో కోచ్‌గా వ్యవహరించబోతున్న వినోద్ కాంబ్లీ కూడా సచిన్‌తో పాటు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment