సాయిదేదీప్యకు టైటిల్ | sai dedeepya gets under 16 tennies titles | Sakshi
Sakshi News home page

సాయిదేదీప్యకు టైటిల్

Published Sun, Dec 25 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

సాయిదేదీప్యకు టైటిల్

సాయిదేదీప్యకు టైటిల్

సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సత్తా చాటింది. మహారాష్ట్రలోని పంచగనిలో  శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో దేదీప్య 6-4, 6-2తో ప్రతిభపై విజయం సాధించింది. మరోవైపు డబుల్స్ ఫైనల్లో సాయి దేదీప్య-ధారణ జంట 4-6, 2-6తో రిచా-ప్రేరణ జోడీ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement