చైనా ఓపెన్ సిరీస్ విజేత సైనా నెహ్వాల్! | Saina Nehwal wins China Open Super Series Tournament | Sakshi
Sakshi News home page

చైనా ఓపెన్ సిరీస్ విజేత సైనా నెహ్వాల్!

Published Sun, Nov 16 2014 1:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

ఫుజూ: ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు.  చైనాలోని ఫుజూలో జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ లో జపాన్ క్రీడాకారిణీ అకానే యమాగుచిపై 21-12, 22-20 స్కోర్ తేడాతో విజయం సాధించారు. 
 
కేవలం 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ను సైనా ముగించారు. ఈ మ్యాచ్ లో సైనాకు అకానే గట్టిపోటినచ్చింది. అయితే అకానే పై కీలక సమయాల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ ను గెలుచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement