భారత అథ్లెట్లందరికీ తలా లక్ష రూపాయలు | Salman Khan to present Indian Olympic athletes with Rs 1 lakh | Sakshi
Sakshi News home page

భారత అథ్లెట్లందరికీ తలా లక్ష రూపాయలు

Published Thu, Aug 18 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

భారత అథ్లెట్లందరికీ  తలా లక్ష రూపాయలు

భారత అథ్లెట్లందరికీ తలా లక్ష రూపాయలు

 రియో ఒలింపిక్ గేమ్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటుడు సల్మాన్ ఖాన్ ప్రతీ భారత అథ్లెట్‌కు ప్రోత్సాహకంగా లక్షా వేయి రూపాయల చొప్పున అందిస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘మన ఒలింపిక్ అథ్లెట్లకు మరింత ప్రోత్సాహంగా బహుమానం ఇవ్వబోతున్నాను. క్రీడలకు కేంద్రం చాలా మద్దతు ఇస్తోంది. దీంట్లో భాగంగా మనం కూడా తోడ్పాటునందించాలి’ అని సల్మాన్ ట్వీట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement