క్వార్టర్స్‌లో సానియా జంట | Sania couple of quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Published Sat, Aug 15 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

Sania couple of quarters

టొరంటో: రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-2తో జూలియా జార్జెస్ (జర్మనీ)-క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలండ్) జంటపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement