సానియా బెస్ట్ ర్యాంకు | Sania Mirza achieves career-best fifth WTA doubles rank | Sakshi
Sakshi News home page

సానియా బెస్ట్ ర్యాంకు

Published Tue, Jul 8 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

సానియా బెస్ట్ ర్యాంకు

సానియా బెస్ట్ ర్యాంకు

డబుల్స్‌లో తొలిసారి టాప్-5లోకి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం విడుదల చేసిన డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా ఐదో ర్యాంకుతో తొలిసారి టాప్-5లో చోటు దక్కించుకుంది. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి ఆడిన సానియా రెండో రౌండ్‌లోనే ఓడినా.. కీలకమైన130 ర్యాంకింగ్ పాయింట్లు పొంది తొలి ఐదుగురి జాబితాలో స్థానం సంపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement