క్వార్టర్స్‌లో సానియా జంట | Sania Mirza-Barbora Strycova off to winning start at Pan Pacific Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Published Wed, Sep 21 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

Sania Mirza-Barbora Strycova off to winning start at Pan Pacific Open

టోక్యో: పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-స్టిక్రోవా ద్వయం 6-7 (3/7), 7-5, 10-8తో మిసాకి డోయి-కురిమి నారా (జపాన్) జోడీపై కష్టపడి గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement