సానియా, పేస్ అవుట్ | sania Mirza, Leander Paes lost at Aegon International | Sakshi
Sakshi News home page

సానియా, పేస్ అవుట్

Published Fri, Jun 20 2014 3:18 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

sania Mirza, Leander Paes lost at Aegon International

ఈస్ట్బోర్న్: ఏగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్ ఓటమి చవిచూశారు.

మహిళల డబుల్స్ క్వార్టర్స్లో కారా బ్లాక్తో జతకట్టిన సానియా 1-6, 6-3, 7-10తో అన్ సీడెడె జంట హావో్  చింగ్, యంగ్ జన్ చన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో పేస్, ఖురేషీ 3-6, 4-6తో ట్రీట్ హ్యూ, డొమినిక్ ద్వయంతో చేతిలో పరాజయం పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement