మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) పోరాటం ముగిసింది. టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 5-7, 2-6తో బెథానీ మాటెక్ (అమెరికా)-సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది.
నేటి మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్
ఇవనోవిచ్ (7) ఁ సఫరోవా (13)
సెరెనా (1) ఁ బాసిన్‌స్కీ (23)
నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్
సాయంత్రం గం. 6.30 నుంచి
నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
సానియా జంటకు చుక్కెదురు
Published Thu, Jun 4 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM
Advertisement
Advertisement