సాక్షి, హైదరాబాద్: ‘ఐటా’ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్‌లో సరోజిని అకాడమీ క్రీడాకారుడు సన్నీత్ ఉప్పాటి రన్నరప్‌గా నిలిచాడు. బంజారాహిల్స్‌లోని సంజయ్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సన్నీత్ 7–8తో వర్షిత్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 7–1తో వేదాంత్ మిశ్రాపై, క్వార్టర్స్‌లో 8–7తో జయసింహాపై విజయం సాధించాడు. ఈ సందర్భంగా సన్నీత్‌ను టీఎస్‌ఆర్టీసీ కార్యదర్శి, మాజీ వాలీబాల్ క్రీడాకారుడు జి. కిరణ్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment