
ఉలాన్–ఉదె (రష్యా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ విశ్వవిజేత సరితా దేవికి ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన 60 కేజీల విభాగం రెండో రౌండ్ బౌట్‌లో 2006 ప్రపంచ చాంపియన్ సరితా దేవి 0–5తో రష్యా బాక్సర్ నటాలియా షాద్రినా చేతిలో ఓడిపోయింది. 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ నందిని 0–5తో ఇరీనా (జర్మనీ) చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment