టైటాన్స్‌కు కష్టమే! | semis opportunities | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌కు కష్టమే!

Published Wed, Aug 27 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

semis opportunities

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మంగళవారం బెంగళూరు బుల్స్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టైటాన్స్ 26-27 తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇరు జట్లు 42 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే టైటాన్స్ మ్యాచ్‌లన్నీ అయిపోయాయి. బెంగళూరు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. బెంగళూరు తమ ఆఖరి మ్యాచ్‌లో 10 పాయింట్లతో ఓడిపోతే టైటాన్స్ సెమీస్‌కు చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement