
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రేపటి (శనివారం) నుంచి జరిగే మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ నుంచి వైదొలగింది. ‘తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నేను మాడ్రిడ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను’ అని సెరెనా తన వెబ్‌సైట్‌లో తెలిపింది. దీంతో ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా ఆమె రోమ్ ఓపెన్‌లో బరిలోకి దిగే అవకాశముంది. ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment