రేపటి నుంచి ఎస్‌జీఎఫ్ గేమ్స్ | sgf games start tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఎస్‌జీఎఫ్ గేమ్స్

Published Thu, Sep 15 2016 11:46 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM

sgf games start tomorrow

సాక్షి, హైదరాబాద్: అండర్-19 హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నగరంలోని వివిధ వేదికల్లో మొత్తం 19 క్రీడాంశాల్లో బాలబాలికల విభాగాలలో ఈ పోటీలను నిర్వహిస్తారు.


సెప్టెంబర్ 16: చెస్ జీజేసీ, కూకట్‌పల్లి
సెప్టెంబర్ 16: టార్గెట్‌బాల్, ఎల్బీ స్టేడియం హ్యాండ్‌బాల్ పీజీ
సెప్టెంబర్ 16: సైక్లింగ్, ఓయూ సైక్లింగ్ స్టేడియం
సెప్టెంబర్ 16: వెయిట్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం
సెప్టెంబర్ 16: పవర్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం
సెప్టెంబర్ 16: ఫెన్సింగ్, ఎల్బీ స్టేడియం
సెప్టెంబర్ 16: జిమ్నాస్టిక్స్, ఎల్బీ స్టేడియం
సెప్టెంబర్ 16: యోగా, ఎల్బీ స్టేడియం
సెప్టెంబర్ 16: టెన్నికాయిట్, ఎల్బీ స్టేడియం
సెప్టెంబర్ 16: టెన్నిస్ వాలీబాల్, జీహెచ్‌ఎంసీ, ముషీరాబాద్ పీజీ
సెప్టెంబర్ 16: బీచ్ వాలీబాల్, జీహెచ్‌ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్
సెప్టెంబర్ 17: స్విమ్మింగ్, జీహెచ్‌ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్
సెప్టెంబర్ 18: సాఫ్ట్ టెన్నిస్, ఇందిరాపార్క్ టెన్నిస్ కోర్ట్
సెప్టెంబర్ 18: సూపర్‌సెవెన్ క్రికెట్, భవన్‌‌స కాలేజ్, సైనిక్‌పురి
సెప్టెంబర్ 19: బాస్కెట్‌బాల్, వీపీజీ జీహెచ్‌ఎంసీ, బాస్కెట్‌బాల్ కోర్ట్
సెప్టెంబర్ 20: ఫీల్డ్ ఆర్చరీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌స
సెప్టెంబర్ 20: సెపక్‌తక్రా వీపీజీ, ఇండోర్ స్టేడియం    
సెప్టెంబర్ 22: నెట్‌బాల్, జీజేసీ, కాచిగూడ
సెప్టెంబర్ 22: బేస్‌బాల్, జీసీపీఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement