క్వార్టర్స్‌లో షరపోవా | Sharapova enter to quter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో షరపోవా

Published Fri, Apr 28 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

క్వార్టర్స్‌లో షరపోవా

క్వార్టర్స్‌లో షరపోవా

స్టట్‌గార్ట్‌: స్టట్‌గార్ట్‌ ఓపెన్‌లో షరపోవా మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఆమె క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో షరపోవా 7–5, 6–1తో ఎకతెరినా మకరోవా (రష్యా)ను ఓడించింది.  మరోవైపు తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ  ‘నిర్వాహకులు నాకు ట్రోఫీలు, బంగారు పళ్లాలేమీ ఇవ్వట్లేదు. కేవలం  టోర్నీల్లో ఆడేందుకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలే ఇస్తున్నారు. వాటితోనే ట్రోఫీలు గెలిచేందుకు కష్టపడతాను’ అని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement