శరత్‌ కమల్‌ ఓటమి | Sharath Kamal's fall ends Indian challenge at World Table Tennis | Sakshi
Sakshi News home page

శరత్‌ కమల్‌ ఓటమి

Published Sun, Jun 4 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

Sharath Kamal's fall ends Indian challenge at World Table Tennis

డసెల్‌డార్ఫ్‌ (జర్మనీ): ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్‌ కమల్‌ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో శరత్‌ 13–11, 9–11, 7–11, 11–8, 8–11, 4–11తో ప్రపంచ 40వ ర్యాంకర్‌ లిన్‌ గావోయున్‌ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. శరత్‌ ఓటమితో ఈ టోర్నీలో సింగిల్స్‌లో భారత కథ ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement