
టెస్టు మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్, పిచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడించిన అల్ జజీరా టీవీ నెట్‌వర్క్... దానికి సంబంధించిన ఆధారాలను తమకు అందించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ మరోసారి విజ్ఞప్తి చేశారు.
అజ్ జజీరా తమ వద్ద అందుబాటులో ఉన్న, ఎడిట్ చేయని మొత్తం ఫీడ్‌ను ఇవ్వాలని, దానిపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపి క్రికెట్‌లో అవినీతిని తరిమివేసే ప్రయత్నం చేస్తామని రిచర్డ్‌సన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment