స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2017 | Sports Calendar 2017 | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2017

Published Sun, Jan 1 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2017

స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2017

గత ఏడాది పలు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిపించారు. అదే జోరును కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. తొలిసారిగా భారత్‌ ఫుట్‌బాల్‌లో అండర్‌–17 విభాగంలో ప్రపంచకప్‌ నిర్వహించనుంది. ఇంగ్లండ్‌ వేదికగా భారత క్రికెట్‌ జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌  నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. బ్యాడ్మింటన్‌లో సింధు, సైనా, శ్రీకాంత్‌ మరిన్ని ఘనతలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయంగా భారత క్రీడాకారులు సందడి చేయనున్నారు.ఈ నేపథ్యంలో 2017లో జరిగే ప్రధాన క్రీడా టోర్నమెంట్‌ల వివరాలు తెలుపుతూ ‘సాక్షి క్రీడావిభాగం’ అందిస్తోన్న స్పోర్ట్స్‌ క్యాలెండర్‌....


క్రికెట్‌
జనవరి 15: భారత్‌–ఇంగ్లండ్‌ తొలి వన్డే (పుణే)
జనవరి 19: భారత్‌–ఇంగ్లండ్‌ రెండో వన్డే (కటక్‌)
జనవరి 22: భారత్‌–ఇంగ్లండ్‌
మూడో వన్డే (కోల్‌కతా)
జనవరి 26: భారత్‌–ఇంగ్లండ్‌
తొలి టి20 (కాన్పూర్‌)
జనవరి 29: భారత్‌–ఇంగ్లండ్‌
రెండో టి20 (నాగ్‌పూర్‌)
ఫిబ్రవరి 1: భారత్‌–ఇంగ్లండ్‌
మూడో టి20 (బెంగళూరు)
ఫిబ్రవరి 8–12: భారత్‌–బంగ్లాదేశ్‌
మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ (హైదరాబాద్‌)
ఫిబ్రవరి 23–27: భారత్‌–ఆస్ట్రేలియా
తొలి టెస్టు (పుణే)
మార్చి 4–8: భారత్‌–ఆస్ట్రేలియా రెండో టెస్టు (బెంగళూరు)
మార్చి 16–20: భారత్‌–ఆస్ట్రేలియా
మూడో టెస్టు (రాంచీ)
మార్చి 25–29: భారత్‌–ఆస్ట్రేలియా నాలుగో టెస్టు (ధర్మశాల)
ఏప్రిల్‌ 5–మే 21: ఐపీఎల్‌–10 సీజన్‌ (భారత్‌లో)
జూన్‌ 1–18: ఐసీసీ చాంపియన్స్‌
ట్రోఫీ (ఇంగ్లండ్‌లో)
జులై: వెస్టిండీస్‌లో భారత్‌ పర్యటన (5 వన్డేలు, ఒక టి20)
జులై–ఆగస్టు: శ్రీలంకలో భారత్‌ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టి20)
అక్టోబరు: భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన (5 వన్డేలు, ఒక టి20)

టెన్నిస్‌
జనవరి 2–8: చెన్నై ఓపెన్‌ టోర్నీ
జనవరి 16–29: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
ఫిబ్రవరి 3–5: న్యూజిలాండ్‌తో
భారత్‌ డేవిస్‌ కప్‌ మ్యాచ్‌
మార్చి 9–19: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌
సిరీస్‌ టోర్నీ
మార్చి 23–ఏప్రిల్‌ 2: మియామి మాస్టర్స్‌
సిరీస్‌ టోర్నీ
ఏప్రిల్‌ 16–23: మోంటెకార్లో మాస్టర్స్‌
సిరీస్‌ టోర్నీ
మే 7–14: మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ
మే 14–21: రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ
మే 28–జూన్‌ 11: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
జులై 2–16: వింబుల్డన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
ఆగస్టు 7–13: రోజర్స్‌ కప్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ
ఆగస్టు 13–20: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నీ
ఆగస్టు 28–సెప్టెంబరు 10: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
అక్టోబరు 8–15: షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌
సిరీస్‌ టోర్నీ
అక్టోబరు 30–నవంబరు 5: పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ
నవంబరు 12–19: ఏటీపీ వరల్డ్‌ టూర్‌
ఫైనల్స్‌ టోర్నీ

బ్యాడ్మింటన్‌
జనవరి 1–14: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌
జనవరి 17–22: మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ (సిబు)
జనవరి 24–29: సయ్యద్‌ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ (లక్నో)
ఫిబ్రవరి 14–19: ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ (వియత్నాం)
ఫిబ్రవరి 28–మార్చి 5: జర్మన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ (ముల్హీమ్‌ యాన్‌ డెర్‌ రుర్‌)
మార్చి 7–12: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీ (బర్మింగ్‌హమ్‌)
మార్చి 14–19: స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ (బాసెల్‌)
మార్చి 28–ఏప్రిల్‌ 2: ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ (న్యూఢిల్లీ)
ఏప్రిల్‌ 4–9: మలేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీ (కౌలాలంపూర్‌)
ఏప్రిల్‌ 11–16: సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ (సింగపూర్‌ సిటీ)
ఏప్రిల్‌ 25–20: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌
మే 21–28: సుదిర్మన్‌ కప్‌ ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ (గోల్డ్‌కోస్ట్, ఆస్ట్రేలియా)
జూన్‌ 13–18: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీ (జకార్తా)
జూన్‌ 20–25: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ (సిడ్నీ)
ఆగస్టు 21–27: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (గ్లాస్గో, స్కాట్లాండ్‌)
సెప్టెంబరు 12–17: కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ (సియోల్‌)
సెప్టెంబరు 19–24: జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ (టోక్యో)
అక్టోబరు 17–22: డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీ (ఒడెన్స్‌)
అక్టోబరు 24–29: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ (పారిస్‌)
నవంబరు 14–19: చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీ (ఫుజు)
నవంబరు 21–26: హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ (కౌలూన్‌)
డిసెంబరు 13–17: వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ (దుబాయ్‌)

హాకీ
జనవరి 21–ఫిబ్రవరి 20: హాకీ ఇండియా లీగ్‌
జూన్‌ 15–25: పురుషుల హాకీ వరల్డ్‌ లీగ్‌
సెమీఫైనల్‌–1 (లండన్‌)
జులై 9–23: పురుషుల హాకీ వరల్డ్‌ లీగ్‌
సెమీఫైనల్‌–2 (దక్షిణాఫ్రికా)
జూన్‌ 21–జులై 2: మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌
సెమీఫైనల్‌–1 (బెల్జియం)
జులై 8–22: మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌
సెమీఫైనల్‌–2 (దక్షిణాఫ్రికా)
నవంబరు 18–26: మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌
ఫైనల్‌ (న్యూజిలాండ్‌)
డిసెంబరు 2–10: పురుషుల హాకీ వరల్డ్‌ లీగ్‌
ఫైనల్‌ (భారత్‌)

రెజ్లింగ్‌
జనవరి 2–19: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2 (భారత్‌)
జనవరి 31–ఫిబ్రవరి 3: డేవ్‌ షల్ట్‌ స్మారక టోర్నీ (అమెరికా)
మే 10–14: ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (న్యూఢిల్లీ)
జూన్‌ 15–18: ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (చైనీస్‌ తైపీ)
ఆగస్టు 1–6: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌
(ఫిన్‌లాండ్‌)
ఆగస్టు 21–26: ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (పారిస్‌)

టేబుల్‌ టెన్నిస్‌
జనవరి 26–28: వరల్డ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ ఫైనల్స్‌ (ఇండోర్, భారత్‌)
ఫిబ్రవరి 14–19: వరల్డ్‌ టూర్‌ ఇండియా ఓపెన్‌ (న్యూఢిల్లీ)
మే 3–7: ఇండియా జూనియర్, క్యాడెట్‌ ఓపెన్‌ (న్యూఢిల్లీ)
మే 29–జూన్‌ 5: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (జర్మనీ)

వెయిట్‌లిఫ్టింగ్‌
ఏప్రిల్‌ 3–10: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (థాయ్‌లాండ్‌)
ఏప్రిల్‌ 22–28: ఆసియా చాంపియన్‌షిప్‌ (తుర్క్‌మెనిస్తాన్‌)
జూన్‌ 16–23: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (జపాన్‌)
జులై 22–30: ఆసియా యూత్, జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (నేపాల్‌)
సెప్టెంబరు 3–9: కామన్వెల్త్‌ సీనియర్, జూనియర్, యూత్‌ చాంపియన్‌షిప్‌ (ఆస్ట్రేలియా)
నవంబరు 28–డిసెంబరు 5: ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (అమెరికా)

ఫార్ములావన్‌
మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మెల్‌బోర్న్‌)
ఏప్రిల్‌ 9: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై)
ఏప్రిల్‌ 16: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి (సాఖిర్‌)
ఏప్రిల్‌ 30: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి)
మే 14: స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా)
మే 28: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో)
జూన్‌ 11: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్‌)
జూన్‌ 25: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి (బాకు)
జులై 9: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్‌బర్గ్‌)
జులై 16: బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్‌)
జులై 30: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్‌)
ఆగస్టు 27: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్టావెలోట్‌)
సెప్టెంబరు 3: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా)
సెప్టెంబరు 17: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి
(సింగపూర్‌ సిటీ)
అక్టోబరు 1: మలేసియా గ్రాండ్‌ప్రి (కౌలాలంపూర్‌)
అక్టోబరు 8: జపాన్‌ గ్రాండ్‌ప్రి (సుజుకా)
అక్టోబరు 22: యూఎస్‌ గ్రాండ్‌ప్రి (టెక్సాస్‌)
అక్టోబరు 29: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ)
నవంబరు 12: బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి (సావోపాలో)
నవంబరు 26: అబుదాబి గ్రాండ్‌ప్రి (అబుదాబి)

ఫుట్‌బాల్‌
జనవరి 14–ఫిబ్రవరి 5: ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ (గాబోన్‌)
మే 20–జూన్‌ 11: ‘ఫిఫా’ అండర్‌–20 ప్రపంచకప్‌ (కొరియా)
జూన్‌ 3: చాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌ (కార్డిఫ్, వేల్స్‌)
జూన్‌ 17–జులై 2: ‘ఫిఫా’ కాన్ఫెడరేషన్స్‌ కప్‌ (రష్యా)
అక్టోబరు 6–28: ‘ఫిఫా’ అండర్‌–17 ప్రపంచకప్‌ (భారత్‌)
డిసెంబరు 6–16: ‘ఫిఫా’ క్లబ్‌ ప్రపంచకప్‌ (యూఏఈ)

బాక్సింగ్‌
ఆగస్టు 25–సెప్టెంబరు 3: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (జర్మనీ)
నవంబరు: ప్రపంచ మహిళల యూత్‌ చాంపియన్‌షిప్‌

చెస్‌
ఫిబ్రవరి 10–మార్చి 5: ప్రపంచ మహిళల నాకౌట్‌ చాంపియన్‌షిప్‌ (ఇరాన్‌)
ఫిబ్రవరి 17–28: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్‌
టోర్నీ–1 (షార్జా)
మార్చి 31–ఏప్రిల్‌ 9: ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌ (ఉజ్బెకిస్తాన్‌)
మే 1–10: ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (ఇరాన్‌)
మే 11–22: ఆసియా పురుషుల, మహిళల చాంపియన్‌షిప్‌ (చైనా)
మే 11–22: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్‌ టోర్నీ–2 (రష్యా)
జూన్‌ 16–28: ప్రపంచ టీమ్‌
చాంపియన్‌షిప్‌ (రష్యా)
జులై 5–16: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్‌ టోర్నీ–3 (స్విట్జర్లాండ్‌)
సెప్టెంబరు 1–25: ప్రపంచకప్‌ (జార్జియా)
సెప్టెంబరు 16–26: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (ఉరుగ్వే)
అక్టోబరు 1–16: ప్రపంచ జూనియర్, అండర్‌–20 మహిళల చాంపియన్‌షిప్‌ (ఇటలీ)
నవంబరు 15–26: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్‌ టోర్నీ–4 (స్పెయిన్‌)

అథ్లెటిక్స్‌
మార్చి 26: ప్రపంచ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్‌ (ఉగాండా)
మే 5: డైమండ్‌ లీగ్‌ మీట్‌–1 (దోహా)
మే 13: డైమండ్‌ లీగ్‌ మీట్‌–2 (షాంఘై)
మే 27: డైమండ్‌ లీగ్‌ మీట్‌–3 (యూజిన్, అమెరికా)
జూన్‌ 8: డైమండ్‌ లీగ్‌ మీట్‌–4 (రోమ్‌)
జూన్‌ 15: డైమండ్‌ లీగ్‌ మీట్‌–5 (ఓస్లో, నార్వే)
జూన్‌ 18: డైమండ్‌ లీగ్‌ మీట్‌–6 (స్వీడన్‌)
జులై 1–4: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (భారత్‌)
జులై 1: డైమండ్‌ లీగ్‌ మీట్‌–7 (పారిస్‌)
జులై 6: డైమండ్‌ లీగ్‌ మీట్‌–8 (స్విట్జర్లాండ్‌)
జులై 9: డైమండ్‌ లీగ్‌ మీట్‌–9 (లండన్‌)
జులై 12–16: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (కెన్యా)
జులై 16: డైమండ్‌ లీగ్‌ మీట్‌–10 (మొరాకో)
జులై 21: డైమండ్‌ లీగ్‌ మీట్‌–11 (మొనాకో)
ఆగస్టు 4–13: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (బ్రిటన్‌)
ఆగస్టు 20: డైమండ్‌ లీగ్‌ మీట్‌–12
(బర్మింగ్‌హమ్‌)
ఆగస్టు 24: డైమండ్‌ లీగ్‌ మీట్‌–13 (జ్యూరిచ్‌)
సెప్టెంబరు 1: డైమండ్‌ లీగ్‌ మీట్‌–14 (బెల్జియం)

ఆర్చరీ
మే 16–21: ప్రపంచకప్‌ స్టేజ్‌–1 (షాంఘై, చైనా)
జూన్‌ 6–11: ప్రపంచకప్‌ స్టేజ్‌–2 (అంటాల్యా, టర్కీ)
జూన్‌ 20–25: ప్రపంచకప్‌ స్టేజ్‌–3 (సాల్ట్‌లేక్‌ సిటీ, అమెరికా)
ఆగస్టు 8–13: ప్రపంచకప్‌ స్టేజ్‌–4 (బెర్లిన్, జర్మనీ)
అక్టోబరు 15–22: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (మెక్సికో సిటీ)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement