న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యారుు. 69 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ మెలిపాక శ్రీనివాస్ తొలి రౌండ్‌లో మిలాన్ ప్రాట్ (ఫ్రాన్‌స) చేతిలో ఓడిపోగా... 64 కేజీల విభాగంలో ఆశిష్ అర్మేనియా బాక్సర్ టోనీ గాల్‌స్టయాన్‌పై గెలిచాడు.