మాంటీవీడియో: ఉరుగ్వే స్టార్ ఫుట్బాల్ క్రీడాకారుడు లయీస్ స్వారెజ్ తొమ్మిది గేమ్ల నిషేధం అనంతరం మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. ఈ మేరకు శుక్రవారం ప్రకటించిన ఉరుగ్వే స్వ్కాడ్లో స్వారెజ్ కు చోటు కల్పించారు.
2014 వరల్డ్ కప్లో ఇటలీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్వారెజ్ అనుచితంగా ప్రవర్తించి నిషేధానికి గురయ్యాడు. ఇటలీ ఆటగాడు జియోర్జియో చిల్లీని భుజాన్ని కొరకడంతో అతనిపై తొమ్మిది గేమ్ల నిషేధం పడింది. అయితే స్వారెజ్ నిషేధం ముగియడంతో అతనికి తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
స్వారెజ్ మళ్లీ బరిలోకి..
Published Sat, Mar 5 2016 6:05 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement