13 మంది రెజ్లర్లపై సస్పెన్షన్ | Suspension on 13 wrestlers | Sakshi
Sakshi News home page

13 మంది రెజ్లర్లపై సస్పెన్షన్

Published Sun, May 17 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

Suspension on 13  wrestlers

న్యూఢిల్లీ : శిక్షణకు హాజరు కాకుండా క్రమశిక్షణను ఉల్లంఘించిన 13 మంది రెజ్లర్లపై భారతరెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెన్షన్ విధించింది. వీరితో పాటు వివిధ కారణాలరీత్యా పురుషుల ఫ్రీస్టయిల్ జాతీయ చీఫ్ కోచ్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కోచ్ రజనీష్, మహిళల కోచ్ రమణి చానులపై కూడా వేటు వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement