టెన్నిస్ చాంప్ నిహారిక | Tennis Champ Nikarika | Sakshi
Sakshi News home page

టెన్నిస్ చాంప్ నిహారిక

Published Thu, Oct 30 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

టెన్నిస్ చాంప్ నిహారిక

టెన్నిస్ చాంప్ నిహారిక

తెలంగాణ అండర్-19 స్కూల్ టెన్నిస్

 ఎల్బీ స్టేడియుం: తెలంగాణ రాష్ట్ర స్కూల్ అండ ర్-19 టెన్నిస్ టోర్నమెంట్‌లో బాలికల సింగిల్స్ టైటిల్‌ను నిహారిక (రంగారెడ్డి జిల్లా) కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సవూఖ్య ఆధ్వర్యంలో సైనిక్‌పురిలోని భవాన్స్ జూనియుర్ కాలేజి టెన్నిస్ కోర్టులో బుధవారం జరిగిన ఫైనల్లో నిహారిక 11-8 స్కోరుతో సారుు నిఖిత (రంగారెడ్డి జిల్లా)పై విజయుం సాధించింది.

వుూడో స్థానం కోసం జరిగిన వ్యూచ్‌లో అనూష (హైదరాబాద్) 11-6 స్కోరుతో విభ (రంగారెడ్డి జిల్లా)పై గెలిచింది. ఈ పోటీల విజేతలకు భవాన్స్ కాలేజి డెరైక్టర్ కెప్టెన్ డి.రావుయ్యు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రవుంలో టీఎస్‌జీఎఫ్ పర్యవేక్షకులు హనువుంత్ రెడ్డి, హెచ్‌డీఎస్‌ఎఫ్ కార్యదర్శి ఎల్.రాజేంద్ర ప్రసాద్, రావుు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement