హైదరాబాద్‌లో తొలిసారి ఎఫ్1 రేస్ కారు పరుగులు తీయనుంది.
హైదరాబాద్‌లో తొలిసారి ఎఫ్1 రేస్ కారు పరుగులు తీయనుంది. ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఉదయం 9 గంటలకు రెడ్‌బుల్ రేస్ కారు ‘షో రన్’ జరుగుతుంది. గతంలో 13 గ్రాండ్‌ప్రి రేస్‌లను గెలిచిన డ్రైవర్ డేవిడ్ కూల్ట్‌హర్డ్ ఈ కారును నడుపుతారు.