
హ్యాపీ బర్త్ డే ధోనీ..
టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ ఫ్యాన్స్ బర్త్ డే విషెస్తో సోషల్ మీడియా మోతెక్కింది. బాలీవుడ్ హీరోలు, సహచర ఆటగాళ్లు మిస్టర్ కూల్కు ట్విట్టర్లో బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ధోనీతో తమకు అనుబంధం గురించి చెబుతూ.. ఆయన సేవలను కొనియాడారు. ఆ ట్వీట్లు కొన్ని మీ కోసం..
"Dhoni Is The Best Captain I Have Played Under.”- Sachin Tendulkar#HappyBirthdayCaptainCool
— Sir Ravindra Jadeja (@SirJadeja) 6 July 2016
HappyBirthday Captain.A totally Selfless cricketer &a wonderfully amazing person..Respect. #HappyBirthdayCaptainCool pic.twitter.com/hhrKys9rbG
— Sushant S Rajput (@itsSSR) 7 July 2016
Happy Birthday @msdhoni .
— Virender Sehwag (@virendersehwag) 7 July 2016
May you keep doing Anhoni ko Honi.#NationalHelicopterDay pic.twitter.com/PGHp9M6gNT