ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్‌ను బెంగళూరు బుల్స్ దెబ్బ కొట్టింది. అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది.వెస్టిండీస్‌తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంలో పేసర్ నవదీప్ సైనీ కీలక పాత్ర పోషించాడు.ఇలాంటి మరిన్ని క్రీడా వార్తలు మీకోసం
Comments
Please login to add a commentAdd a comment