
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో హరియాణా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం..
Comments
Please login to add a commentAdd a comment