
ఎవరూ ఊహించని విధంగా డబుల్స్ విభాగంలో భారత్‌కు గొప్ప టైటిల్ లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్ శెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో చిరస్మరణీయ విజయం సాధించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 22 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం.
Comments
Please login to add a commentAdd a comment